భారత్ న్యూస్ రాజమండ్రి…ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వినతి మేరకు వి బిజీ రాంజీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేందుకు, ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్…..
