భారత్ న్యూస్ హైదరాబాద్ …హరీశ్‌రావుకు సీఎం రేవంత్ కౌంటర్
తెలంగాణ : ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీశ్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. గురువారం వనమహోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ..

నగర అవసరాల కోసం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. ‘ఫ్యూచర్ లేని నేతలు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెబుతున్నారు. వాళ్ల ఫ్యూచర్‌ను ప్రజలు నిర్ణయిస్తే.. ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తానన్న ఆయన ఈసారి సిద్దిపేటలో గెలవడు’ అని హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు….