కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వరంగల్ బాలుడు నిరంజన్ కుటుంబానికి అండగా నిలిచిన నిర్మాత బండ్ల గణేష్..

భారత్ న్యూస్ హైదరాబాద్ …కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వరంగల్ బాలుడు నిరంజన్ కుటుంబానికి అండగా నిలిచిన నిర్మాత బండ్ల గణేష్..

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున బాలుడి వైద్య ఖర్చులకు రూ.5 లక్షల భారీ ఆర్థిక సహాయం ప్రకటన..

తీవ్ర అనారోగ్యంతో ఉన్న 17 ఏళ్ల పొనుగోటి నిరంజన్ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బండ్ల గణేష్..

పవన్ కళ్యాణ్‌ను కలవాలన్న నిరంజన్ కోరిక మీడియా ద్వారా తెలిసి చలించిపోయిన జనసేనాని..

అభిమానిని పరామర్శించేందుకు స్వయంగా హనుమకొండకు విచ్చేసిన డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా, ఆయన స్ఫూర్తితోనే ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపిన బండ్ల గణేష్..

కష్టకాలంలో నిరంజన్ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక భరోసా కల్పించిన బండ్ల గణేష్..