ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భారత్ న్యూస్ వరంగల్…ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు 1 గంట సమయం సచివాలయంలో లేదా ప్రజా భవన్‌లో ఉంటానని ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తున్న భట్టి విక్రమార్క