ఘంటసాల సత్రం సెంటర్ – 1928

భారత్ న్యూస్ గుంటూరు…ఘంటసాల సత్రం సెంటర్ – 1928

కాలం మారినా, చరిత్ర చెరిగిపోదు…

దాదాపు శతాబ్దం క్రితం చుండూరి నాగభూషణం గారి దాతృత్వంతో నిర్మించబడిన ఘంటసాల సత్రం ఈ గ్రామ సామాజిక సేవా సంప్రదాయానికి నిదర్శనం.

అనంతరం చుండూరి వెంకటరెడ్డి గారు అభివృద్ధి చేసి మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దారు.

ప్రయాణికులకు ఆశ్రయం, గ్రామ ప్రజలకు ఆత్మీయ కేంద్రం, ఘంటసాల వారసత్వానికి చిరస్మరణీయ గుర్తుగా నేటికీ నిలిచి ఉన్న చారిత్రక కట్టడం ఇది.

మన చరిత్ర… మన గౌరవం… మన ఘంటసాల!