భారత్ న్యూస్ ఖమ్మం,టీవీ సీరియల్ నటి సంచితా ఉగాలే (22) ఆత్మహత్య
ముంబైలోని నాలాసొపారాలో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సంచితా సూసైడ్
కుమ్‌కుమ్ భాగ్య సీరియల్‌లో కీలక పాత్ర పోషించి.. పాపులర్ అయిన సంచితా ఉగాలే
బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఛావా’తో పాటు సైలెన్స్-2 చిత్రంలోనూ నటించింది సంచితా
ఉరేసుకున్న సంగతి గుర్తించి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిందని వైద్యుల నిర్ధారణ

సంచితా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటి? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు