వైసీపీలో ఉన్న దళిత నేతలకు సిగ్గుంటే, అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయించండి.

భారత్ న్యూస్ విశాఖపట్నం..వైసీపీలో ఉన్న దళిత నేతలకు సిగ్గుంటే, అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయించండి.

దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును దాచిన తాడేపల్లి ప్యాలెస్‌లోనే, దళితుల హక్కుల కోసం అంటూ వైసీపీ ఒక మీటింగ్ పెట్టుకుని దళితులను వెక్కిరిస్తోంది.