.భారత్ న్యూస్ హైదరాబాద్….పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి 9.35 కోట్లు తీసుకున్న నటి అనూష రెడ్డి
హైదరాబాద్ – లండన్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి.ధర్మేంద్ర 2018లోఇండియాకి వచ్చిన సమయంలో నటి అనూష రెడ్డి పరిచయం కాగా, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి 9.35 కోట్లు కాజేసిందని ఆరోపిస్తూ హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ
