భారత్ న్యూస్ వరంగల్…..వైట్ హౌజ్ కాల్పుల ఘటన –
నిందితుడిని కూల్చివేసిన భద్రతా సిబ్బంది… ఆ తర్వాత పరిస్థితి..
తీవ్ర భయాందోళనకు గురైన అధ్యక్షుడు ట్రంప్ దంపతులు వేదికపై నుండి సురక్షితంగా తరలిస్తున్న భద్రతా సిబ్బంది..

సీసీ కెమెరా ఫుటేజ్ లో కాల్పుల తర్వాత నిందితుడు పారిపోతున్న దృశ్యం.. అతడిని కాల్చేందుకు సెక్యూరిటీ సిబ్బంది యత్నం..!