..భారత్ న్యూస్ అమరావతి..అభయహస్తం డబ్బులు వెనక్కి.. డ్వాక్రా మహిళలకు తీపికబురు….

Ammiraju Udaya Shankar.sharma News Editor…డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్.
అతి త్వరలో పొదుపు ఖాతాల్లో జమ.
22 లక్షల మందికి రూ.1194 కోట్లు పింఛన్ కోసం పొదుపు చేసుకున్న మహిళలు.

సీఎం చంద్రబాబు సానుకూల స్పందన హర్షం వ్యక్తంచేస్తున్న డ్వాక్రా మహిళలు….