భారత్ న్యూస్ గుంటూరు…సిలబస్ మారింది:గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష,

పాఠశాలలు తెరిచే నాటికి రాష్ట్ర ప్రభుత్వము అన్ని పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు సన్నద్ధంగా ఉన్నదని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష అన్నారు నేడు అమరావతి రోడ్డు లోని పాఠ్యపుస్తకాల గోడెన్ను తనిఖీ చేసి ఈ సందర్భంగా టెస్ట్ బుక్ మేనేజర్ వి వజ్రబాబు ను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల 84 వేల 322 పుస్తకములు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు అవసరం అవ్వగా ప్రస్తుతం 9 లక్షల 67 వేల 938 పుస్తకాలు జిల్లా గోడెన్ కు రావడం జరిగిందని మిగిలిన పుస్తకాలు కూడా రెండు రోజుల్లో రావడం జరుగునని,వచ్చే నెల ఒకటో తేదీ నుండి ఆర్టీసీ కార్గో ద్వారా ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు పంపనున్నట్లు, ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు మారిన సిలబస్ ప్రకారం పుస్తకాలు వచ్చినట్లు సలీం భాష తెలిపారు పాఠ్యపుస్తకాల మేనేజర్ ఈ విషయంలో ఎటువంటి తేడా లేకుండా సరఫరా జరిగేటట్లు చూసుకోవాలని వారు అన్నారు పాఠ్యపుస్తకాల మేనేజర్ వజ్రబాబు, మాట్లాడుతూ తప్ప