ఒంగోలులో కదంతొక్కిన పొగాకు రైతులు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఒంగోలులో కదంతొక్కిన పొగాకు రైతులు

వందలాది ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ

గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపణ

ఒంగోలు మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు భారీగా ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ

ర్యాలీ పాల్గొని నిరసన తెలిపిన వందలాది మంది టీడీపీ సానుభూతిపరులైన పొగాకు రైతులు

రూ.1000 కోట్లు కేటాయించి రైతుల వద్ద నుండి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్

పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కిశాన్ మోర్చా సంఘం, ఇతర రైతు సంఘాలు