భారత్ న్యూస్ విజయవాడ…మన్యంలో మళ్లీ అలజడి.. బాక్సైట్‌పై కొందరి కన్ను!
అల్లూరి జిల్లా జెర్రీలలో అనుమానాస్పదంగా యువకులు
బాక్సైట్ కొండలపై సర్వే పేరుతో మట్టి నమూనాలు సేకరణ
రెండు టీంలుగా జెర్రెల కొండపై యువకులు సర్వే
యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు..

బాక్సైట్ కోసం ఎవరు సర్వే చేయమన్నారని నిలదీసిన గిరిజనులు
జీవో 97తో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన మాజీ సీఎం జగన్
మన్యంలో మళ్లీ బాక్సైట్ పేరుతో సర్వేలను ఖండించిన ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు