జిల్లాలో ఇంధన సరఫరాలో తలెత్తిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం – కలెక్టర్ డీకే బాలాజీ

భారత్ న్యూస్ శ్రీకాకుళం….కృష్ణాజిల్లా మచిలీపట్నం

జిల్లాలో ఇంధన సరఫరాలో తలెత్తిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం – కలెక్టర్ డీకే బాలాజీ

జిల్లాలో నెలకొన్న పరిస్థితులను నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాం..

ప్రతి పెట్రోలు బంక్ దగ్గర రెవెన్యూ నుండి ఒకరిని, పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి ఒకరిని పెట్టి పరిస్థితులను మెరుగుపరుస్తున్నాం…

ఇప్పటికే ఆయిల్ కంపెనీల వాళ్లతో మాట్లాడాం…

అవసరం మేర స్టాక్ తెప్పిస్తున్నాం..

జిల్లాలో ఇంధన కొరత లేదు..

ప్రజలు ఆందోళన చెందడం వల్ల కొంత సమస్య ఏర్పడింది – కలెక్టర్

ప్రజలు ఆందోళన చెందడం వల్ల కృత్తిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది

ఈ రోజు సాయంత్రానికి పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తం చేసిన కలెక్టర్