భారత్ న్యూస్ గుంటూరు…నేడు ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ కేసు విచారణ
వ్యక్తిత్వ హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్
తన అనుమతి లేకుండా తన ఫోటోలు, పేర్లు, వీడియోలను సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని కోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

కేసుపై విచారణ చేపట్టనున్న జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం