భారత్ న్యూస్ ఢిల్లీ…..పశ్చిమాసియాలో శాంతి కోసం అగ్రరాజ్యం మరో ముందడుగు
శాంతి చర్చల్లో ట్రంప్ స్వయంగా పాల్గొనే ఛాన్స్
చర్చలు కొలిక్కి వస్తే ఇస్లామాబాద్‌కు వెళ్లనున్న ట్రంప్
స్వయంగా వెళ్లకపోతే వర్చువల్ పద్దతిలో సంతకం చేసే ఛాన్స్

ఒప్పందంపై సీరియస్‌గా ఉన్నామని చెప్పడమే అమెరికా ఉద్దేశం..