సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం..

భారత్ న్యూస్ గుంటూరు…సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎస్ఎల్‍బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై చర్చ.. వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ, స్వయం సహాయ సంఘాలపై సమీక్ష.. కౌలు రైతులకు ఇచ్చిన రుణాలపై సమావేశంలో సమీక్ష.. వ్యవసాయ రంగానికి రూ.3,86,249 కోట్ల రుణం ఇచ్చినట్లు బ్యాంకుల వెల్లడి.. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,17,357 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడి ప్రాధాన్యతా రంగానికి రూ.5,19,693 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడి.. ఏపీలో రుణ వితరణ 137 శాతం మేర ఉన్నట్టు తెలిపిన బ్యాంకర్లు.. ఆర్థిక కార్యకలాపాలకు వీలుగా బ్యాంకర్లు సహకరించాలని సీఎం సూచన..