ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

భారత్ న్యూస్ వరంగల్…ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

ముఖ్యమంత్రి స్పీచ్. విషయంలో ఇంతమంది సహాయకులు ఉన్నా ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు..

రేవంత్ రెడ్డి ఇలా అవగాహన లోపంతో మాట్లాడటం కొత్త కాదు..

ముఖ్యమైన వేదికలపై కూడా ముఖ్యమంత్రి అవగాహన లోపంతో మాట్లాడటం వల్ల ఒక ఉన్నత హోదాకు గౌరవంగా ఉండదు..

ఇప్పటికైనా కొన్ని మార్చుకుంటే బావుంటుంది….