భారత్ న్యూస్ శ్రీకాకుళం….SIR ప్రక్రియలో ప్రైవేట్ వ్యక్తులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…తమకు బదులుగా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకున్న వీఆర్వోలు
ఏలూరు జిల్లా నూజివీడు తుక్కులూరులో ఘటన
ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించేందుకు ఒక్కో అప్లికేషన్ కు రూ.5 చెల్లించేలా ఒప్పందం
SIR సర్వేలో అనధికార వ్యక్తులతో వివరాల సేకరణ గుట్టురట్టు చేసిన వైసీపీ నేత పాలడుగు విజయ్ కుమార్
నూజివీడు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేసిన విజయ్ కుమార్

సర్వేలో అధికారిక సిబ్బందినే వినియోగించాలని డిమాండ్