హైడ్రా ఆధ్వర్యంలో రూ.107 కోట్లతో 4 చెరువుల పునరుద్ధరణ..

భారత్ న్యూస్ హైదరాబాద్ …హైడ్రా ఆధ్వర్యంలో రూ.107 కోట్లతో 4 చెరువుల పునరుద్ధరణ..

ఇబ్రహీం పెద్ద చెరువు, భగీరథమ్మ, కాముని, కాప్రా చెరువుల పునరుద్ధరణ..

వరదల కట్టడి, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా చెరువుల అభివృద్ధికి శ్రీకారం..

భూమిపూజ చేసి అభివృద్ధి పనులు ప్రారంభించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్..

311 ఎకరాల్లో ఉన్న 4 చెరువులకు సరికొత్త రూపురేఖలు..

టూరిజం హబ్‌గా చెరువులు, వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, కిడ్స్‌ ప్లే ఏరియా..

పెద్ద చెరువుల్లో పర్యాటక శాఖ ద్వారా బోటింగ్‌ తెచ్చేందుకు కసరత్తు