భారత్ న్యూస్ అనంతపురం..బ్రేకింగ్
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిబయట రోడ్డు పై బైఠాయించి నిరసన
తాడిపత్రి లో ప్రజాస్వామ్యం కాపాడాలి అంటూ నిరసన
జేసీ ప్రభాకర్ రెడ్డి కు తొత్తులుగా పోలీసులు మారారు అంటూ ఆగ్రహం
భారీ ఎత్తున పెద్దిరెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

పెద్దారెడ్డి ఇంటికి వెళ్లకుండా నాలుగు వైపుల పోలీసులు భారీ ఎత్తున మోహరింపు