భారత్ న్యూస్ హైదరాబాద్ …తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు
ఉద్యోగుల బీమా రక్షణకు 14 బ్యాంక్‌లతో ఎంవోయూ..

సీఎం రేవంత్ సమక్షంలో 14 బ్యాంక్‌లతో ఒప్పందం..MoU కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు..
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ప్రమాద బీమా..