కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు చంద్రబాబు సూచనలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం…కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు చంద్రబాబు సూచనలు
వైసీపీ క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తోంది-చంద్రబాబు


కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను తిప్పికొట్టాలి


పవన్ కల్యాణ్‌ను అనవసర విషయాల్లోకి లాగితే..
కూటమి ఐక్యతను చాటేలా మంత్రులంతా స్పందించాలి
ప్రతి మంత్రి అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలి
DSCపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి-చంద్రబాబు
జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరిగా నామకరణం చేద్దాం
జూలై 3న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన
సాయికృష్ణ ఘటనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
బాధిత తల్లిదండ్రులకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది
సాయికృష్ణ ఘటనను వైసీపీ రాజకీయం చేస్తోంది-చంద్రబాబు

.