భూకంపం ధాటికి వెనెజువెలా అతలాకుతలం

భారత్ న్యూస్ హైదరాబాద్ …భూకంపం ధాటికి వెనెజువెలా అతలాకుతలం

ఇప్పటి వరకు 160 మందికి పైగా మృతి

970 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం

సెకన్ల వ్యవధిలోనే రెండు సార్లు సంభవించిన భూకంపం

పలు ప్రాంతాల్లో నేలమట్టమైన భవనాలు

వెనెజువెలాలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్