గేట్ల ప్రారంభంతో మూడు తరాల సమస్య తీరబోతోంది: రేవంత్

భారత్ న్యూస్ హైదరాబాద్ …గేట్ల ప్రారంభంతో మూడు తరాల సమస్య తీరబోతోంది: రేవంత్

ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టులో 2024 వరదల్లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో 33 కొత్త గేట్లను నిపుణుల కమిటీ సూచనతో అమర్చారు.

గురువారంమూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కలిసి ఈ గేట్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ 33 గేట్ల ప్రారంభంతో మూడు తరాల సమస్య తీరబోతోందని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు