సీఎం చంద్రబాబు గారి విజన్ కారణంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.

భారత్ న్యూస్ విజయవాడ…సీఎం చంద్రబాబు గారి విజన్ కారణంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.

కేవలం 1,342 మెగావాట్లుగా ఉన్న గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని 7,716 మెగావాట్లకు పెంచారు చంద్రబాబు గారు….