తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్‌ కృతజ్ఞతలు

భారత్ న్యూస్ వరంగల్…తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్‌ కృతజ్ఞతలు

హైదరాబాద్‌లో ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన ట్రంప్

యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడాన్ని ప్రశంసించిన ట్రంప్

‘ఎక్స్’ వేదికగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్..‘హైదరాబాద్‌లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే. ధన్యవాదాలు!’ అని పేర్కొన్నారు.