.భారత్ న్యూస్ అమరావతి..అమరావతిలో 98.6శాతం రైతులకు ప్లాట్స్ ఇచ్చేశాం… మిగతా వారికి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతులకు ప్లాట్స్ ఇవ్వట్లేదు అని వైసీపీ విష ప్రచారం చేస్తే ఇప్పుడున్న 11సీట్లు కూడా 0 అవుతాయి
మంత్రి నారాయణ
WhatsApp us