జూన్ 2 తర్వాత తెలంగాణలో మద్యం ధరల పెంపు

భారత్ న్యూస్ హైదరాబాద్…జూన్ 2 తర్వాత తెలంగాణలో మద్యం ధరల పెంపు

మద్యం ధరలను 10 శాతం నుండి 15 శాతం మేర పెంచాలని యోచిస్తున్న ప్రభుత్వం

మద్యం రేట్లను 25%-30% వరకు పెంచేలా ఇప్పటికే ప్రతిపాదనలు అందించిన త్రిసభ్య కమిటీ