అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.

భారత్ న్యూస్ ఖమ్మం…..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.

ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ విధించిన సుంకాలు 1974 వాణిజ్య చట్టం ప్రకారం సమర్థనీయం కాదని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఆ సుంకాలు చెల్లనివని, చట్టబద్ధంగా అనధికారికమైనవి అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా సుంకాలను వ్యతిరేకిస్తూ కోర్టు తీర్పు వెలువడింది.

అమెరికా అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం గురువారం 2-1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది.