భారత్ న్యూస్ వరంగల్…తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ..
వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్ పరిధిలో కీలక అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్..
రోడ్లపై వరద నీరు, ట్రాఫిక్ జామ్ల ప్రమాదం ఉన్నందున ఐటీ ఉద్యోగులను ముందే ఇళ్లకు పంపాలని పోలీసుల కోరడ..
ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల భద్రత దృష్ట్యా..

లాగౌట్ సమయాల్లో మార్పులు చేసుకోవాలని సూచన..