సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ..!

భారత్ న్యూస్ రాజమండ్రి..సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ..!

ఎన్టీఆర్ జిల్లాలో మట్టి కుంభకోణం జరిగిందని.. పోలవరం కుడి కాల్వ గట్టు తవ్వి మట్టి తరలించారని కేశినేని నాని ఆరోపణ.

2 లక్షల క్యూ.మీ. మట్టిని అక్రమంగా తవ్వి తరలించారన్న నాని.

రూ.350 కోట్ల విలువైన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి.

మట్టి తవ్వకాలకు కేంద్రం రావూరి విస్టా ఫ్లాట్ నెం.301.. రావూరి విస్టా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలి.

: లేఖలో మాజీ ఎంపీ కేశినేని నాని