రేపటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన

భారత్ న్యూస్ గుంటూరు…రేపటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన

రేపు 23వ తేదీ సాయంత్రం పులివెందుల చేరుకోనున్న వైఎస్ జగన్

తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

24వ తేదీ వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్న వైఎస్ జగన్

వైఎస్ జగన్ సీఎంగా కోటిన్నరకు పైగా దేవాలయానికి మంజూరు

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా నిధులతో మరికొన్ని పనులు

దాతల విరాళాలు కలుపుకుని రూ. 2.5 కోట్లతో దేవాలయ పునఃప్రతిష్ట

దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం క్యాంపు కార్యాలయానికి మాజీ సీఎం వైఎస్ జగన్

మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్

25వ తేదీ ఉదయం తిరుగు పయనం కానున్న వైఎస్ జగన్