తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో మాట్లాడుతున్న నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు..

భారత్ న్యూస్ అనంతపురం..తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో మాట్లాడుతున్న నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు..
ఏ ఒక్క భారతీయునికి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా స్పందిస్తారు, అంతే తప్ప కులం చూసి స్పందించరు.
నేరాలు చేయటం కులాల ముసుగులో దాక్కొని యువతను రెచ్చగొట్టడం ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో ఎక్కువైంది!, *యువత అప్రమత్తంగా ఉండాలి
పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క కులం కోసమో జనసేన పార్టీ పెట్టలేదు
కులముసుగులో యువతను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకుల ఉచ్చులో ఆంధ్రప్రదేశ్ యువత పడవద్దు! .