భారత్ న్యూస్ ఖమ్మం.మూసీ ప్రాజెక్టు కోసం మళ్లీ కదలికలు..
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నా వెనక్కి తగ్గని రేవంత్ ప్రభుత్వం
ప్రాజెక్టు కోసం 83.81 ఎకరాల డిఫెన్స్ భూములు ఇచ్చేందుకు ఓకే చెప్పిన రక్షణశాఖ
నిరసనల నేపథ్యంలో కొంతకాలంగా నెమ్మదించిన వ్యవహారం
ఇప్పుడు డిఫెన్స్ భూముల విషయంలో క్లారిటీ రావడంతో మళ్లీ చర్చ
మధు పార్క్ అపార్ట్‌మెంట్ భవితవ్యంపై తీవ్ర ఆందోళన
450 పైగా ఫ్లాట్లు ఉన్న మధు పార్క్‌ను అలాగే ఉంచుతారా..? లేక కూల్చివేస్తారా..?

మధు పార్క్‌లో ఉన్నవాళ్లు ఇళ్లు ఖాళీ చేయాలంటూ గతంలో నోటీసులు…