ఏసీబీ చ‌రిత్ర‌లోనే భారీ న‌గ‌దు స్వాధీనం…

భారత్ న్యూస్ హైదరాబాద్ …ఏసీబీ చ‌రిత్ర‌లోనే భారీ న‌గ‌దు స్వాధీనం…

ఇటీవ‌ల ఏసీబీకి దొరికిన ల్యాండ్ అండ్ మైన్స్ డిప్యూటీ డైరెక్ట‌ర్ న‌ర‌హారి లాక‌ర్ల‌లో మ‌రో కోటిన్న‌ర స్వాధీనం

ఇంట్లో మంచం కింద‌, ఇత‌ర ప్రాంతాల్లో ఇప్ప‌టికే దొరికిన కోటిన్న‌ర

భారీ న‌గ‌దును చూసి షాక్ అయిన అధికారులు… బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న 5కోట్లు సీజ్

ఇంకా తెర‌వాల్సి ఉన్న మ‌రో రెండు లాక‌ర్లు.