రాగల మూడు గంటలు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక…

భారత్ న్యూస్ రాజమండ్రి…రాగల మూడు గంటలు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక…

మన్యం,విజయనగరం,అల్లూరి జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఆయా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు

శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్

అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు.

విశాఖ,అనకాపల్లి,కాకినాడ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

పిడుగులతో తేలికపాటి వర్షాలు

బలమైన ఈదురుగాలులు వీస్తాయి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

~ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల సంస్థ.