దుర్గమ్మ ఆలయంలో టికెట్స్ గోల్ మాల్.

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ:

దుర్గమ్మ ఆలయంలో టికెట్స్ గోల్ మాల్.

వారం వ్యవధిలో రెండు ఘటనలు.

ఈవో ఫిర్యాదుతో వన్ టౌన్ పీఎస్లో రెండు FIRలు నమోదు.

అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న కొంతమంది ఆలయ సిబ్బంది.

గతంలో నకిలీ రూ.500 టికెట్స్ వ్యవహారంలో నిందితులపై నామమాత్రంగా చర్యలు.

ఈవో ఫిర్యాదుతో హోంగార్డ్ చంద్రశేఖరిని సస్పెండ్ చేసిన సీపీ రాజశేఖర్ బాబు.

నిన్న జరిగిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన ఈవో.