సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన ఇజ్రాయెల్.. ఇరాన్ సంచలన నిర్ణయం

భారత్ న్యూస్ ఖమ్మం.సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన ఇజ్రాయెల్.. ఇరాన్ సంచలన నిర్ణయం

లెబనాన్ మీద ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టిన ఇరాన్

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ.. హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్

దురాక్రమణ కొనసాగితే.. మరిన్ని చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్, అమెరికాకి వార్నింగ్….