భారత్ న్యూస్ రాజమండ్రి…తమిళనాడు CM విజయ్ బర్త్ డే.. ఉచితంగా బంగారం!
తమిళనాడు సీఎం, TVK అధినేత విజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు, సంబరాలు మిన్నంటాయి.

ఇందులో భాగంగా తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం పుట్టినరోజు నాడే జన్మించిన ఆరుగురు నవజాత శిశువులకు స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ ప్రత్యేకంగా బంగారు ఉంగరాలను బహూకరించారు.