భారత్ న్యూస్ అనంతపురం..రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆందోళన
ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు
డిపోల ఎదుట ధర్నాలు
ఈ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు
10 వేల ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్
11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలి
పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు