ఈనెల 25న తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభం..

భారత్ న్యూస్ రాజమండ్రి…ఈనెల 25న తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభం..

హాజరుకానున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు.. హాజరుకానున్న సీఏంలు చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్.. డ్యామ్ పాత గేట్లు తొలగించి ఇటీవలే కొత్తగేట్లు అమర్చిన అధికారులు.. రెండేళ్ల క్రితం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన డ్యామ్ 19వ గేటు.. నిపుణుల సూచనలతో మొత్తం 33 గేట్లు, చైన్లు తొలగింపు..తుంగభద్ర డ్యామ్ కు కొత్తగేట్ల ఏర్పాటుకు నిధులిచ్చిన ఏపీ ప్రభుత్వం.