భారత్ న్యూస్ వరంగల్ …మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్…పలు సెక్షన్ల కింద కేసు నమోదు!
యాదాద్రి భువనగిరి జిల్లా
ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాయిని అనిల్ కుమార్ గౌడ్..,
ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన మైనర్ బాలికను రహస్యంగా అర్ధరాత్రి వివాహం చేసుకున్నాడు.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధిక కట్నం ఆశతో మైనర్ బాలికలను వివాహం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయగా.., అనిల్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
