భారత్ న్యూస్ శ్రీకాకుళం….అమరావతి అభివృద్ధికి రూ 2, 100 కోట్లు విడుదల
అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది 2026-27 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికానికి రూ 2,100 కోట్లు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులను ఏపీసిఆర్ డీఏ ద్వారా అమరావతి నిర్మాణ పనులు,మౌలిక సదుపాయాలు అభివృద్ధికి వినియోగించనున్నారు.

ప్రపంచ బ్యాంకు,ఏ డి బి సహకారంతో పనులు వేగవంతంకానున్నాయి.