భారత్ న్యూస్ వరంగల్ …అవినీతి ఆరోపణలతో బదిలీ చేసినా ఉట్నూరు RDOగా జాయిన్ కాకపోవడంతో HMDA డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలను CCLA కమిషనర్ లోకేష్ కుమార్ సస్పెండ్ చేస్తూ, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వులు జారీ చేశారు…
WhatsApp us