అభిమానం.. చిత్రరూపమై..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….అభిమానం.. చిత్రరూపమై..

గుండె గుడిలో కొలువైన అభిమాన నాయకుడు చంద్రబాబు చిత్రాన్ని చేతులపై టాటూగా వేయించుకున్న యువకుడితో సీఎం గారు మాట్లాడారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు….