శ్రీ లింగమనేని రమేష్ గారు జనసేన పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా

భారత్ న్యూస్ రాజమండ్రి…శ్రీ లింగమనేని రమేష్ గారు జనసేన పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా ఆయనను విజయవాడలోని వారి స్వగృహంలో అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు శ్రీ మండలి వెంకట్రామ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.