రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్,పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వరంగల్ వాసి దీప్తి,,

భారత్ న్యూస్ హైదరాబాద్…. రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వరంగల్ వాసి దీప్తి జపాన్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వరంగల్‌లో కల్లేడకు చెందిన దీప్తి జీవాన్‌జీ.టీ20 కేటగిరీలో మహిళల విభాగంలో 400 మీటర్ల రేస్‌ని 55.07 సెంటర్లలో చేధించింది.ఒకప్పుడు శిక్షణ పొందేందుకు కనీసం బస్సు టికెట్ కూడా కొనలేని స్థితిలో దీప్తి.. నేడు ప్రపంచ రికార్డు సాధించడంపై సర్వత్రా హర్షం.

Read More

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో అభిమానులు సత్కరించారు

.Bharathnews.hyd,,, వారణాసిలో ఎంపీ వద్దిరాజును కలిసిన అభిమానులు Date 28/02/2024 రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో అభిమానులు సత్కరించారు. రాజ్యసభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రవిచంద్ర అధికార పర్యటనలో భాగంగా వారణాసికి వెళ్లారు.అక్కడ జరుగుతున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి రవిచంద్ర హాజరైన విషయం తెలిసిందే.ఈ సమాచారంతెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విశ్వాస్ రావుతోపాటు మరో స్థానిక నాయకుడు రవిచంద్ర బస చేసిన హోటల్…

Read More

Boxing district level competitions in Jagitya.

జగిత్యాలలో బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీలు. భారత్ న్యూస్ జగిత్యాల, జిల్లా స్థాయి బాక్సింగ్ సబ్ జూనియర్ బాలురు, బాలికలు పోటీలు 19-02-2024 రోజున జగిత్యాల జిల్లా మినీ స్టేడియంలో జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. తేదీ 01-01-2010 నుండి 31-12-2011 సంవత్సరం మద్య లో జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులని, పోటీల్లో పాల్గొనువారు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ రెండు ఫొటోలు తీసుకొని రావాలని సూచించారు.ఈ పోటీలలో విజేతలు సికిoద్రాబాద్ లోని లాలా గూడ రైల్వే…

Read More

*Chief Minister Sri A Revanth Reddy congratulates DGP Telangana & Telangana police and all winners of the All India Police Duty Meet 2024.

…Bharathnews.hyd,,, *Chief Minister Sri A Revanth Reddy congratulates DGP Telangana & Telangana police and all winners of the All India Police Duty Meet 2024. Telangana Police wins the Overall Championship (Charminar Trophy) in the 67th All India Police Duty Meet held in Lucknow. DGP Sri Ravi Gupta, IPS said that it is after a gap…

Read More

State Chief Minister Mr. A. Revanth Reddy congratulated the winners of All India Police Duty Meet, Telangana Police and DGP Ravi Gupta.

…Bharathnews.hyd,,, ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలను , తెలంగాణ పోలీసులను, డిజిపి రవి గుప్తను అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటి మీట్ లో తెలంగాణ పోలీస్ ఓవరాల్ చాంపియన్ షిప్ (చార్మినార్ ట్రోఫి) ను సాధించిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రవి గుప్త తెలియజేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ చార్మినార్ ట్రోఫీని కైవసం చేసిందని డిజిపి తెలిపారు…

Read More

Let’s play Andhra Badminton Tournament with trophy at Etcherla Constituency level

నియోజకవర్గ స్థాయి విజేతలకు అభినందనలు తెలిపిన ‘బొంతు’ భారత్ న్యూస్లావేరు ,ఫిబ్రవరి 12 :ఆడుదాం ఆంధ్రా బ్యాడ్మింటన్ టోర్నీ లో ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి లో ట్రోఫీ తో పాటు గా 20 వేలు రూపాయల నగదు గెలుపొందిన వెంకటాపురం క్రీడాకారిణిలు నెల్లి దివ్య ,మీసాల శ్రావణి లను వెంకటాపురం సర్పంచ్ బొoతు యల్లoనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజేతలు వెంకటాపురం పాఠశాల పేరును నిలబెట్టారని, వీరికి భవిష్యత్తులో తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన అన్నారు.

Read More

Inaugural function of Secunderabad Parliament Cricket League (spcl) under the leadership of Secunderabad DCC President Anil Kumar Yadav at Necklace Road.

….Bharathnews.hyd,,, నెక్లెస్ రోడ్డులో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ క్రికెట్ లీగ్ (spcl) ప్రారంభోత్సవ కార్యక్రమం.. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ,మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ గారు.. అనంతరం ట్రోపి లని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు క్రికెట్ పోటీల ద్వారా తమ యొక్క టాలెంట్ ని నిరుపించుకునెందుకు…

Read More