వరదలు తగ్గగానే ఆ ఆరుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోనున్న సీఎం చంద్రబాబు..
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్: వరదలు తగ్గగానే ఆ ఆరుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోనున్న సీఎం చంద్రబాబు.. విజయవాడ వరదల్లో బందోబస్తు నిమిత్తం వీఆర్‌లో ఉన్న చాలా మంది పోలీసులకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో నలుగురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అంతా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఆరుగురు అధికారులు వరద సహాయక చర్యల్లో సరిగా పనిచేయలేదని, వారి ప్రవర్తన చూస్తే ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేశారని అంటున్నారు….