,స్టేట్స్ మాన్ స్టేట్మెంట్ స్టేట్స్ మాన్ అవర్ ఫ్యూచర్ బాబు చంద్రబాబు చంద్రబాబు నీదే గెలుపు.

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,స్టేట్స్ మాన్ స్టేట్మెంట్ స్టేట్స్ మాన్ అవర్ ఫ్యూచర్ బాబు చంద్రబాబు చంద్రబాబు నీదే గెలుపు. 1. దగా పడిన తెలుగుజాతికి ధైర్యము తెగువానివయ్యా. తెలంగాణ పురోభివృద్ధికి ఫౌండేషన్ఉ నువయ్యా. 2. జన్మభూమితో నేటి యువతలో స్ఫూర్తిని నింపినవయ్యా ఇంకుడు గుంటలో నీటిని నింపి దాహము తీర్చినావయ్య. 3. కంప్యూటర్ హైటెక్ బయోటెక్ విప్లవ నేతవు నీవయ్యా. హైడల్ ఎనర్జీ విండ్ ఎనర్జీ డ్రిప్ ఇరిగేషన్ నీదయ 4. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మించగను నడుము బిగించి నావయ్యా. ఇంద్రుని అమరావతి తలపించే రాజధాని నిర్మించావయ్య. 5. నీ పాలనలో రామరాజ్యము తెలుగు జాతి కది సొంతము. మళ్లీ నీవే రావాలి నీ పాలనే మాకు కావాలి ఈ సైకోరాజ్యం పోవాలి బాధల బతుకులు మారాలి